నేనూ నా ఏకాంతం తరచు పలకరించుకుంటూ ఉంటాము.. అని ఏదో హిందీ సినిమాలో మాటలు.. నా మటుకు నాకు.. అది.. నాగురించే ఎవరో చెప్పారు అనిపిస్తుంది. అలా ఎన్ని ఊసులో.. అవన్నీ ఇలా.. ఇక్కడ దాచుకుంటాను. గిలిగింతలు పెట్టేవి కొన్నైతే..మౌనమే మిగిల్చేవి మరికొన్ని..
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
-
బ్లాగ్మిత్రులందరికి.. ..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
ఆదర్శ దంపతులు...శ్రీ సీతా రాములు మనందరిని చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ...
సరదాగా రాసిన కొన్ని పద్యాలు......