పేరడీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పేరడీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జనవరి 2009, శుక్రవారం

ఏకశ్లోకి నా జీవితం

ఆదౌ అల్మరు క్లాకు కూత వినడం కాఫీకై కూర్చోవడం
టీవీలోదూరడం ఖరాబు కనడం టైమెంతొ చూస్కోవడం
దేశాన్నితిట్టడం బ్రష్షేసి తోమడం బస్సుకై కాపేయడం
ఆఫీసు హస్కు ఐదైతె ఆపేయడం ఏతద్దినాజీవనం